తిరుమల TIRUMALA
- Take bath at Swamy Pushkarini
- Varaha Swamy Darshan- Agreement of Lord Venkateswara- Varaha Swamy.
తిరుమల TIRUMALA
ఆళ్వారులలో ప్రముఖుడు, శ్రీ వైష్ణవ భక్తుడు, అనంత ఆళ్వార్. అనంత ఆళ్వార్, ఆదిశేషుని రూపము. రామానుజాచార్యుని అభిమతానుసారమే, శిష్యుడైన అనంతాళ్వారు తిరుమలకు వచ్చి, స్వామివారి పుష్ప కైంకర్యము మొదలుపెట్టారు.
అనంత ఆళ్వార్, గునపం: అనంత ఆళ్వార్, నిండు గర్భిణియైన తన భార్యతో కూడి స్వామివారి ఆలయం చెంత ఒక పూతోటను నిర్మిస్తుండగా, బాలుని రూపంలో సాక్షాత్తు వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనాడు. తాను కాదన్నా, తన భార్యకు పనులలో చేదోడువాదోడుగా ఉద్యాన వన నిర్మాణంలో సహకరించాడన్న కోపంతో అనంత ఆళ్వార్ బాలునిపై తన చేతిలో ఉన్న గునపాన్ని విసిరాడు.నేటికీ మహాద్వారం చెంత అనంతాళ్వారు స్వామివారిపై విసిరిన గునపం కూడా భక్తులకు దర్శనమిస్తున్నది.
మూలవిరాట్టు చుబుకం నుండి రక్త స్రావణం& కర్పూరపు ముద్దను అంటించడం: మరునాడు స్వామివారి మూలవిరాట్టు చుబుకం నుండి రక్త స్రావణం చూసి తాను చేసిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందాడు. వెంటనే ప్రథమ చికిత్సలో భాగంగా స్వామివారి గాయానికి కర్పూరపు ముద్దను అంటించి తన అపార భక్తిని చాటుకున్నాడు. తద్వారా శ్రీవేంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రుడైనాడు.
అనంత ఆళ్వార్ దివ్య గాథ లు, స్పురింపచేయటం: శ్రీవారి ఆలయంలో స్వామివారి చుబుకానికి కర్పూరాన్ని అంటించడం, అనంత ఆళ్వార్ దివ్య గాథను స్పురింపచేస్తుంది. నేటికీ, మహాద్వారం చెంత అనంత ఆళ్వార్, స్వామివారిపై విసిరిన గునపం కూడా భక్తులకు దర్శనమిస్తున్నది.
అనంత ఆళ్వార్, అవతారోత్సవం, ఫిబ్రవరి 24 : ప్రతి సంవత్సరము , అవతారోత్సవం ఫివ్రబరి 24న ఆయన వంశీకులు తిరుమలలోని పురుశైవారి తోటలో ఘనంగా నిర్వహింస్తారు. అనంత ఆళ్వార్, వంశీకులు తిరుమలలో ఆయన కాలుమోపిన దినాన్ని అవతారోత్సవంగా పరిగణించడం ఆనవాయితీ. ఆరోజు , దేశ వ్యాప్తంగా స్థిరపడివున్న అనంత ఆళ్వార్ వంశీయులు తిరుమలలోని అనంతాళ్వారు తోట(పురశైవారి తోటలో) కలసి ప్రత్యేక పూజలు, దివ్యప్రబంధ పాశుర పారాయణం, ఆధ్యాత్మిక ప్రవచానాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. దాదాపు 500 వందలకు పైగా అనంతాళ్వారు వంశీయులు ఈ అవతారోత్సవంలో పాల్గొంటారు.
శ్రీ వైష్ణవ భక్తుడు, ఆదిశేషుని రూపము, ఆళ్వారులలో ప్రముఖుడు, "అనంత ఆళ్వార్". రామానుజాచార్యుని అభిమతానుసారమే, శిష్యుడైన అనంతాళ్వారు తిరుమలకు వచ్చి, స్వామివారి పుష్ప కైంకర్యము మొదలుపెట్టారు.
అనంత ఆళ్వార్, గునపం: అనంత ఆళ్వార్, నిండు గర్భిణియైన తన భార్యతో కూడి స్వామివారి ఆలయం చెంత ఒక పూతోటను నిర్మిస్తుండగా, బాలుని రూపంలో సాక్షాత్తు వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనాడు. తాను కాదన్నా, తన భార్యకు పనులలో చేదోడువాదోడుగా ఉద్యాన వన నిర్మాణంలో సహకరించాడన్న కోపంతో అనంత ఆళ్వార్ బాలునిపై తన చేతిలో ఉన్న గునపాన్ని విసిరాడు.నేటికీ మహాద్వారం చెంత అనంతాళ్వారు స్వామివారిపై విసిరిన గునపం కూడా భక్తులకు దర్శనమిస్తున్నది.
మూలవిరాట్టు చుబుకం నుండి రక్త స్రావణం& కర్పూరపు ముద్దను అంటించడం: మరునాడు స్వామివారి మూలవిరాట్టు చుబుకం నుండి రక్త స్రావణం చూసి తాను చేసిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందాడు. వెంటనే ప్రథమ చికిత్సలో భాగంగా స్వామివారి గాయానికి కర్పూరపు ముద్దను అంటించి తన అపార భక్తిని చాటుకున్నాడు. తద్వారా శ్రీవేంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రుడైనాడు.
అనంత ఆళ్వార్ దివ్య గాథ లు, స్పురింపచేయటం: శ్రీవారి ఆలయంలో స్వామివారి చుబుకానికి కర్పూరాన్ని అంటించడం, అనంత ఆళ్వార్ దివ్య గాథను స్పురింపచేస్తుంది. నేటికీ, మహాద్వారం చెంత అనంత ఆళ్వార్, స్వామివారిపై విసిరిన గునపం కూడా భక్తులకు దర్శనమిస్తున్నది.
అనంత ఆళ్వార్, అవతారోత్సవం, ఫిబ్రవరి 24 : ప్రతి సంవత్సరము , అవతారోత్సవం ఫివ్రబరి 24న ఆయన వంశీకులు తిరుమలలోని పురుశైవారి తోటలో ఘనంగా నిర్వహింస్తారు. అనంత ఆళ్వార్, వంశీకులు తిరుమలలో ఆయన కాలుమోపిన దినాన్ని అవతారోత్సవంగా పరిగణించడం ఆనవాయితీ. ఆరోజు , దేశ వ్యాప్తంగా స్థిరపడివున్న అనంత ఆళ్వార్ వంశీయులు తిరుమలలోని అనంతాళ్వారు తోట(పురశైవారి తోటలో) కలసి ప్రత్యేక పూజలు, దివ్యప్రబంధ పాశుర పారాయణం, ఆధ్యాత్మిక ప్రవచానాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. దాదాపు 500 వందలకు పైగా అనంతాళ్వారు వంశీయులు ఈ అవతారోత్సవంలో పాల్గొంటారు.
శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన భవనంలో , రెండు అంతస్తులలో , నాలుగు పెద్ద భోజనశాలలు ఉన్నాయి.
భోజనశాల: ఒక్క, భోజనశాలలో , వెయ్యి మంది కూర్చుని తినగలిగే సౌకర్యం ఉంది. ప్రతిరోజు, 12 గంటల పాటు అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు 70 వేల మంది భక్తులకు అన్నదానం చేయగల సామర్థ్యం, ఈ భవనం లో ఉంది.
హాథీరాం, క్రీ.శ. 1500 కాలంలో రాజస్థాన్ నుండి, తిరుమలకు వచ్చిన భక్తుడు.
హథీరాం, స్వామివారితో పాచికలాట: హథీరాం, స్వామివారితో పాచికలాడారు . పాచికలాటలో వెంకటేశ్వరుడు ఓడిపోయారు, ప్రతిఫలంగా , నగలు , హథీరాం ఇస్తాడు . అర్చకులు, స్వామివారి నగలు పోయాయని, రాజుకు పిర్యాదు చేశారు.
రాజు, హథీరాంను శిక్షించుట: రాజు, హథీరాంను శిక్షించడానికి ముందు, ఒక పరీక్ష పెట్టాడు. ఒక బండెడు చెరకు గడలు అతనిగదిలో పెట్టి తాళం వేశారు. ఆ చెఱకు గడలను తినగలిగితే అతనిని శ్రీహరీవారి సన్నిహితునిగా అంగీకరిస్తానని రాజు అన్నాడు. స్వామి ఏనుగు రూపంలో వచ్చి చెఱకు గడలన్నీ తినివేశాడు. అప్పటినుండి బావాజీని హాథీరాం బాలాజీ అని పిలువసాగారు.
వేంకటేశ్వర స్వామి భక్తుడైన, హథీరాం అనే భక్తుని పేరుతో ఉన్న మఠం. హథీరాంజీ మఠం. 1843 నుంచి 1932 వరకు, తిరుమల ఆలయాన్ని నిర్వహించారు.
వేంకటేశ్వర స్వామి భక్తుడైన, హథీరాం అనే భక్తుని పేరుతో ఉన్న మఠం. హథీరాంజీ మఠం.
1843 నుంచి 1932 వరకు, తిరుమల ఆలయాన్ని నిర్వహించారు.
హాథీరాం, క్రీ.శ. 1500 కాలంలో రాజస్థాన్ నుండి, తిరుమలకు వచ్చిన
భక్తుడు.
హథీరాం, స్వామివారితో పాచికలాట: హథీరాం, స్వామివారితో పాచికలాడారు . పాచికలాటలో వెంకటేశ్వరుడు ఓడిపోయారు, ప్రతిఫలంగా , నగలు , హథీరాం ఇస్తాడు . అర్చకులు, స్వామివారి నగలు పోయాయని, రాజుకు పిర్యాదు చేశారు.
రాజు, హథీరాంను శిక్షించుట: రాజు, హథీరాంను శిక్షించడానికి ముందు, ఒక పరీక్ష పెట్టాడు. ఒక బండెడు చెరకు గడలు అతనిగదిలో పెట్టి తాళం వేశారు. ఆ చెఱకు గడలను తినగలిగితే అతనిని శ్రీహరీవారి సన్నిహితునిగా అంగీకరిస్తానని రాజు అన్నాడు. స్వామి ఏనుగు రూపంలో వచ్చి చెఱకు గడలన్నీ తినివేశాడు. అప్పటినుండి బావాజీని హాథీరాం బాలాజీ అని పిలువసాగారు.
అంజనీ దేవి, అల్లరి చేస్తున్న తన పుత్రుడు హనుమంతుడిని బేడీలతో బంధించి , వెంకటేశ్వర స్వామి ముందు , నిలబెడుతుంది , అందువలన , ఇక్కడి ఆంజనేయుడిని బేడి ఆంజనేయ స్వామి అని పిలుస్తారు.
బాల హనుమంతుడికి బేడీలు వేసిన, అంజనీ దేవి: బాల
హనుమంతుడు ఉన్నప్పుడు ఎక్కువ
అల్లరి చేసేవాడు. ఒకసారి ఒంటె పై వెలుతానని తన తల్లి అంజనీ దేవి వద్ద ఎక్కువ
అల్లరి చేసేవాడు. దీంతో అంజనీ దేవి హనుమంతుడిని బేడీలతో బంధించి తాను వచ్చే వరకూ
ఇక్కడే ఉండాలని చెప్పి, ఆకాశ గంగ వైపు
వెళ్లిపోయింది. అటు పై ఎప్పటికీ తిరిగి రాలేదు. అందుల్లే ఇక్కడ ఉన్న ఆంజనేయుడి ని, బేడి
ఆంజనేయ స్వామి అని పిలుస్తారు. తన తల్లి రాక కోసం ఆంజనేయస్వామి ఇక్కడ ఎదురు
చూస్తున్నాడని చెబుతారు.
వేంకటేశ్వర
స్వామి నైవేద్యము: వేంకటేశ్వర
స్వామి, భూ వరమా స్వామి దేవాలయాల్లో నైవేద్యం సమర్పించిన తర్వాత ఈ బేడీ
హనుమాన్ దేవాలయంలోకి నైవేద్యాన్ని తీసుకువస్తారు. వేంకటేశ్వర స్వామి, భూ వరమా స్వామి దేవాలయం తర్వాత ఎక్కువ మంది సందర్శించుకొనే దేవాలయం బేడి
ఆంజనేయస్వామి క్షేత్రం .ఇక్కడ ముఖ మండపము, గర్భాలయము ఉన్నవి.
In search of a camel, Baby Lord Hanuman wanted
to leave Tirumala. Hanuman mother Anjana Devi to tie his hands with cuffs and
order him to stay in front Tirumala Temple, till she returned.
The icon of Lord Hanuman in this temple will
be seen in a unique form where both his hands were Bedi-Cuffs (handcuffed).
===========
శ్రీవారి దేవాలయానికి ఎదురుగా "అఖిలాండం"(బేడి
ఆంజనేయస్వామి ఆలయం వద్ద) ఉంది .
వరదరాజ స్వామి ఆలయం
తిరుమల
దేవస్థానంలో, వరదరాజ స్వామి
ఆలయం ఉంది. ఇది వెండి వాకిలి దాటగానే
ఎడమవైపున, వున్న చిన్న గుడి.
రాతి విగ్రహ చరిత్ర : మహ్మదీయుల దాడి సమయంలో కంచి వరదరాజ స్వామి వారి ఉత్సవవిగ్రహం కొన్నిరోజులు, తిరుమల దేవస్థానంలో , దాచి పరిస్థితులు చక్కబడ్డాకా తిరిగి కంచి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ స్థానంలో రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. వరదరాజ స్వామి, వేంకటేశ్వరుని ఆరుగురు అన్నగార్లలో ఒకరు .
వకుళా దేవి
వకుళా దేవి, వేంకటేశ్వర స్వామి ని పెంచిన తల్లి. వకుళా దేవి, యశోద అవతారం. వేంకటేశ్వర స్వామి ప్రధానాలయంలో, విమాన ప్రదక్షిణ మార్గంలో, ఆగ్నేయ దిశలో వున్న పోటు (వంటగది) లో ఉంది. పోటులో వున్న వకుళా దేవి దగ్గరుండి, తన కొడుకుకి కావలసిన తినుభండారాలను శుభ్రంగా, శుచిగా వండిస్తుంది .
వకుళ మాల: వకుళ మామాత, బంగారు తులసీపత్ర హారం(వకుళ మాల ) గా మారి శ్రీవారి మెడలో చేరింది.
సంకీర్తనా భాండాగారం
సంకీర్తనా భాండాగారం లో, 2289 రేకుల్లో తాళ్ళపాక అన్నమయ్య సంకీర్తనలు
చెక్కించివున్నాయి, 205 రేకులపై తాళ్ళపాక
పెదతిరుమలాచార్యుడు, 37 రేకులపై రేకులపై
తాళ్లపాక చిన తిరుమలాచార్యుడు రచించిన కీర్తనలు చెక్కివున్నాయి. భాండాగారంలో
లభ్యమైనవి మొత్తం 2701 రేకులు. 1922లో, సాధు సుబ్రహ్మణ్యశాస్త్రికి లభించినవి 2590
రాగి రేకులు.
స్థలము : వేంకటేశ్వరస్వామి ప్రధాన హుండీకి ఎదురుగా, భాష్యకారుల సన్నిధికి పక్కన ఈ సంకీర్తనా భాండాగారం ఉంది . సంకీర్తన భాండాగారం రాతి పలకల గది, దీనిపైన తాళ్ళపాక అన్నమయ్య, పెద తిరుమలాచార్యుల రాతి విగ్రహాలు చెక్కి ఉన్నాయి.
నూతన వధూవరులకు " తిరుమల వివాహ కానుక " తిరుమల వివాహ కానుక - ఇది పూర్తిగా ఉచితం మ...