Friday, February 19, 2021

Vakula Devi

                                                    వకుళా దేవి

                వకుళా దేవి,  వేంకటేశ్వర స్వామి ని పెంచిన తల్లి. వకుళా దేవి,  యశోద అవతారం. వేంకటేశ్వర స్వామి ప్రధానాలయంలో, విమాన ప్రదక్షిణ మార్గంలో, ఆగ్నేయ దిశలో వున్న పోటు (వంటగది) లో ఉంది. పోటులో వున్న వకుళా దేవి దగ్గరుండి, తన కొడుకుకి కావలసిన తినుభండారాలను శుభ్రంగా, శుచిగా వండిస్తుంది .

వకుళ మాల: వకుళ మామాత,  బంగారు తులసీపత్ర హారం(వకుళ మాల ) గా మారి శ్రీవారి మెడలో చేరింది.

No comments:

Post a Comment

Sri Vedanarayana Swamy Temple- Matsya avatar, Nagulapuram,

  Sri Vedanarayana Swamy Temple- Matsya avatar, Nagulapuram, INDIA Sri Vedanarayana Swamy Temple- Matsya avatar w...