స్వామి పుష్కరణి
వైకుంఠం నుంచి, "కలియుగ వైకుంఠం- తిరుమల కొండ" మీదకు, వేంకటేశ్వరుడు దిగివచ్చే సమయమున, తన జలక్రీడల కోసం, వైకుంఠం నుంచి భువికి , గరుక్మాంతుడు ద్వారా, తెప్పించుకున్న తీర్థము , స్వామి పుష్కరణి.
ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలోనే కలిసి ఉంటాయని , వరాహస్వామి, భూదేవికి వివరించినట్లు, వరాహ పురాణం చెబుతోంది. ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు, ముక్కోటి తీర్థాలూ స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్థాయి. స్వామి పుష్కరిణిలో పవిత్ర చక్రస్నానం తర్వాతనే బ్రహ్మోత్సవాలు ముగుస్థాయి .
స్వామి పుష్కరణి లో, స్నానం : స్వామి పుష్కరణి లో, స్నానం చేసినవారికి, సకల పాపలు తొలగిపోతాయి. శారీరిక, ఆత్మ శుద్ధి కలుగుతుంది .
నియమం: శ్రీవారి
ఆలయం సమీపాన ఉత్తరంగా ఉన్న ఈ పుష్కరిణిలో స్నానంచేసి, స్వామి దర్శనానికి వెళ్ళాలనే నియమం ఉంది.
స్థానం: శ్రీవారి ఆలయం సమీపాన ఉత్తరంగా, ఈ పుష్కరిణి
ఉంటుంది.
Swami Pushkarini, Tirumala
Swami Pushkarini was a "pleasure tank of Sri Maha Vishnu" in Vaikuntham, and was brought and set on Tirumala by Garuda, for the sport of Sri Venkateshwara
Bath in the Swami Pushkarini: A bath in the holy tank, Swami Pushkarini purifies one’s body and soul& believed to clean pilgrims of their sins and bestow temporal prosperity.
Rule: Pilgrims bath in the Swami Pushkarini before entering the main temple- Lord Venkateswara.
Location: Swami Pushkarini is adjacent to the Sri Venkateshwara temple.
No comments:
Post a Comment