Showing posts with label Venugopala Swamy Temple. Show all posts
Showing posts with label Venugopala Swamy Temple. Show all posts

Wednesday, June 14, 2023

Venugopala Swamy Temple


                                              వేణుగోపాల స్వామి దేవాలయము 

                  శ్రీవారి గుడికి, ఉత్తరాన, 4  కిలోమీటర్ల  దూరములో , పాపవినాశనం వెళ్లే మార్గములో   " వేణుగోపాల స్వామి దేవాలయము  " ఉన్నది.

దర్శనీయ  ప్రదేశాలు:   

 1. వేణుగోపాల స్వామి దేవాలయము- విగ్రహాలు- లక్ష్మి నరసింహ స్వామి, కలియమర్దన శ్రీకృష్ణుడు , గోవర్ధనగిరిధారి, కుచేల- శ్రీకృష్ణుడు , వసుదేవ బాలకృష్ణులు,  యశోద కృష్ణుడు, కంస సంహారము. 

2. హాథి రామ్ సమాధి

 మార్గము:  ఆర్టీసీ , సొంత వాహనాలలో, రావచ్చు  

 నిర్వాహక  సంస్థ:  ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ.

 పూజా  నిర్వాహకులు : హాథి రామ్ జి మఠము




Sri Vedanarayana Swamy Temple- Matsya avatar, Nagulapuram,

  Sri Vedanarayana Swamy Temple- Matsya avatar, Nagulapuram, INDIA Sri Vedanarayana Swamy Temple- Matsya avatar w...