Saturday, February 20, 2021

Bedi Anjaneya Swamy Temple

 

                           బేడీ ఆంజనేయ స్వామి దేవాలయం

          అంజనీ దేవి, అల్లరి చేస్తున్న తన పుత్రుడు  హనుమంతుడిని బేడీలతో బంధించి , వెంకటేశ్వర స్వామి ముందు , నిలబెడుతుంది ,  అందువలన ,   ఇక్కడి   ఆంజనేయుడిని  బేడి ఆంజనేయ స్వామి అని పిలుస్తారు. 

           బాల హనుమంతుడికి బేడీలు వేసిన, అంజనీ దేవి: బాల  హనుమంతుడు  ఉన్నప్పుడు ఎక్కువ అల్లరి చేసేవాడు. ఒకసారి ఒంటె పై వెలుతానని తన తల్లి అంజనీ దేవి వద్ద ఎక్కువ అల్లరి చేసేవాడు. దీంతో అంజనీ దేవి హనుమంతుడిని బేడీలతో బంధించి తాను వచ్చే వరకూ ఇక్కడే ఉండాలని చెప్పి, ఆకాశ గంగ వైపు వెళ్లిపోయింది. అటు పై ఎప్పటికీ తిరిగి రాలేదు. అందుల్లే ఇక్కడ ఉన్న ఆంజనేయుడి ని,  బేడి ఆంజనేయ స్వామి అని పిలుస్తారు. తన తల్లి రాక కోసం ఆంజనేయస్వామి ఇక్కడ ఎదురు చూస్తున్నాడని చెబుతారు.

       వేంకటేశ్వర స్వామి నైవేద్యము: వేంకటేశ్వర స్వామి, భూ వరమా స్వామి  దేవాలయాల్లో నైవేద్యం సమర్పించిన తర్వాత ఈ బేడీ హనుమాన్ దేవాలయంలోకి నైవేద్యాన్ని తీసుకువస్తారు. వేంకటేశ్వర స్వామి, భూ వరమా స్వామి దేవాలయం తర్వాత ఎక్కువ మంది సందర్శించుకొనే దేవాలయం బేడి ఆంజనేయస్వామి క్షేత్రం .ఇక్కడ ముఖ మండపము, గర్భాలయము ఉన్నవి. 

                             Bedi Anjaneya SwamyTemple

              In search of a camel, Baby Lord Hanuman wanted to leave Tirumala. Hanuman mother Anjana Devi to tie his hands with cuffs and order him to stay in front Tirumala Temple, till she returned.

     The icon of Lord Hanuman in this temple will be seen in a unique form where both his hands were Bedi-Cuffs (handcuffed).

===========

Japali, Tirumala- Birthplace of Lord Hanuman

No comments:

Post a Comment

TTD Online Quota for Darshan, Accommodation- March.2025

                                                            TTD Online Quota for Darshan, Accommodation- March  2025 TTD Online Tickets Book...