మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రముము,మరియు చండి యాగము ,17.అక్టోబర్.2025, శుక్ర వారము, ఏకాదశి నాడు జరుగును.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహ దాత , గుడి నిర్మాణ దాత: శ్రీ ఆళ్ల అయోధ్య రామి రెడ్డి గారు, రాజ్య సభ సభ్యుడు
అమ్మవారు, జీవ సమాధి అయిన, 200 సంత్సరాలు తరువాత విగ్రహము, గుడి నిర్మాణము జరగటం , కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి అనుగ్రహము వలన , మహా భక్తులు ,శ్రీ ఆళ్ల అయోధ్య రామి రెడ్డి దంపతులు నిర్మించారు.
ప్రత్యేక సహాయక , సాకారాలు అందించిన మోదుగుల వేణుగోపాల రెడ్డి (మాజీ పార్లమెంట్ సభ్యులు) దంపతులకు , మా ప్రత్యేక కృతజ్ఞతలు.
సాయి కృష్ణ యాచేంద్ర, గాయకుడు, స్వరకర్త గారి సలహాతో , " మాతృశ్రీ వెంగమాంబ ధ్యాన మందిరము", రూపకల్పన జరిగింది.
మాతృశ్రీ వెంగమాంబ ధ్యాన మందిరము, గుడికి అనుమతులు ఇచ్చి , నిరంతర సహకారము అందించిన , వైవి సుబ్బా రెడ్డి గారికి, జవహర్ రెడ్డి గారికి, ధర్మా రెడ్డి గారికి, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, తిరుమల దేవస్థానము కార్య నిర్వాహక బృందానికి, గుడి నిర్మాణ కార్మికులకు, బాల కృష్ణ గారికి(అయోధ్య రమి రెడ్డి గారి సహాయకుడు),మా కృతజ్ఞతలు.
వెంగమాంబ అమ్మవారికి, నిరంతర సేవలు అందించిన , విశ్వ మూర్తి గారు(వెంగమాంబ వంశీకుడు) దంపతులకు , ప్రత్యేక కృతజ్ఞతలు.
- దుర్గాదేవి యొక్క చండీ స్వరూపాన్ని ఆరాధించడం ఈ యాగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
- దీనికి ఆధార గ్రంథం "దుర్గాసప్తశతి" లేదా "చండీ సప్తశతి", ఇందులో 700 శ్లోకాలు ఉంటాయి.
- హోమగుండంలో అగ్నిప్రతిష్ట చేస్తారు.
- దుర్గాసప్తశతి మంత్రాలను జపిస్తారు.
- హోమగుండంలో అగ్నిప్రతిష్ట చేస్తారు.






No comments:
Post a Comment