సంకీర్తనా భాండాగారం
సంకీర్తనా భాండాగారం లో, 2289 రేకుల్లో తాళ్ళపాక అన్నమయ్య సంకీర్తనలు
చెక్కించివున్నాయి, 205 రేకులపై తాళ్ళపాక
పెదతిరుమలాచార్యుడు, 37 రేకులపై రేకులపై
తాళ్లపాక చిన తిరుమలాచార్యుడు రచించిన కీర్తనలు చెక్కివున్నాయి. భాండాగారంలో
లభ్యమైనవి మొత్తం 2701 రేకులు. 1922లో, సాధు సుబ్రహ్మణ్యశాస్త్రికి లభించినవి 2590
రాగి రేకులు.
స్థలము : వేంకటేశ్వరస్వామి ప్రధాన హుండీకి ఎదురుగా, భాష్యకారుల సన్నిధికి పక్కన ఈ సంకీర్తనా భాండాగారం ఉంది . సంకీర్తన భాండాగారం రాతి పలకల గది, దీనిపైన తాళ్ళపాక అన్నమయ్య, పెద తిరుమలాచార్యుల రాతి విగ్రహాలు చెక్కి ఉన్నాయి.
No comments:
Post a Comment