Friday, February 19, 2021

Varadaraja swamy Temple

                                      వరదరాజ స్వామి ఆలయం

తిరుమల దేవస్థానంలో, వరదరాజ స్వామి ఆలయం  ఉంది. ఇది వెండి వాకిలి దాటగానే ఎడమవైపున, వున్న చిన్న  గుడి.

రాతి విగ్రహ చరిత్ర :  మహ్మదీయుల దాడి సమయంలో కంచి వరదరాజ స్వామి వారి ఉత్సవవిగ్రహం కొన్నిరోజులు, తిరుమల దేవస్థానంలో ,  దాచి పరిస్థితులు చక్కబడ్డాకా తిరిగి కంచి తీసుకొని వెళ్ళిపోయారు.  ఆ స్థానంలో రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. వరదరాజ స్వామి,  వేంకటేశ్వరుని ఆరుగురు అన్నగార్లలో ఒకరు .

No comments:

Post a Comment

వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమయ్య

                                                వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమయ్య ------------  వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమయ్య జయంతి వాగ్గేయక...