Saturday, February 20, 2021

Matrusri Tarigonda Vengamamba Annadaana Bhavanam

 

                  శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన భవనం

                 శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన  భవనంలో , రెండు అంతస్తులలో , నాలుగు పెద్ద భోజనశాలలు ఉన్నాయి.

         భోజనశాల:   ఒక్క,  భోజనశాలలో ,  వెయ్యి మంది కూర్చుని తినగలిగే సౌకర్యం ఉంది. ప్రతిరోజు, 12 గంటల పాటు అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు 70 వేల మంది భక్తులకు అన్నదానం చేయగల సామర్థ్యం, ఈ భవనం లో ఉంది.

No comments:

Post a Comment

శ్రీ రామ నవమి పండుగ శుభాకాంక్షలు

                                                      శ్రీ రామ నవమి  పండుగ శుభాకాంక్షలు