హాథీరాం, క్రీ.శ. 1500 కాలంలో రాజస్థాన్ నుండి, తిరుమలకు వచ్చిన భక్తుడు.
హథీరాం, స్వామివారితో పాచికలాట: హథీరాం, స్వామివారితో పాచికలాడారు . పాచికలాటలో వెంకటేశ్వరుడు ఓడిపోయారు, ప్రతిఫలంగా , నగలు , హథీరాం ఇస్తాడు . అర్చకులు, స్వామివారి నగలు పోయాయని, రాజుకు పిర్యాదు చేశారు.
రాజు, హథీరాంను శిక్షించుట: రాజు, హథీరాంను శిక్షించడానికి ముందు, ఒక పరీక్ష పెట్టాడు. ఒక బండెడు చెరకు గడలు అతనిగదిలో పెట్టి తాళం వేశారు. ఆ చెఱకు గడలను తినగలిగితే అతనిని శ్రీహరీవారి సన్నిహితునిగా అంగీకరిస్తానని రాజు అన్నాడు. స్వామి ఏనుగు రూపంలో వచ్చి చెఱకు గడలన్నీ తినివేశాడు. అప్పటినుండి బావాజీని హాథీరాం బాలాజీ అని పిలువసాగారు.
హథీరాం మఠం, తిరుమల
వేంకటేశ్వర స్వామి భక్తుడైన, హథీరాం అనే భక్తుని పేరుతో ఉన్న మఠం. హథీరాంజీ మఠం. 1843 నుంచి 1932 వరకు, తిరుమల ఆలయాన్ని నిర్వహించారు.
No comments:
Post a Comment