Thursday, April 4, 2024

వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమయ్య వర్ధంతి - 26. మార్చి.2025

                                   

                                         వాగ్గేయకారుడు  తాళ్ళపాక అన్నమయ్య వర్ధంతి 

                తాళ్ళపాక అన్నమయ్య-   కలియుగ దైవం  వెంకటేశ్వర స్వామి , పరమ భక్తుడు . 

                                             తిరుమల- నారాయణగిరి ఉద్యానవనం

               అన్నమయ్య వర్ధంతి - 26. మార్చి.2025: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల  వర్ధంతిని పురస్కరించుకుని తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో , సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఊంజల్‌సేవ నిర్వహించి,  సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంతో సప్తగిరిలు పులకింపజేస్తారు. 

                                                                   తిరుపతి లో

మేళోత్సవం- అలిపిరి పాదాల మండపం వద్ద, మార్చి 25 తేదీ న  మేళోత్సవం జరుగును.

      తాళ్లపాక  గ్రామము: తాళ్ళపాక అన్నమయ్య వర్ధంతి కార్యక్రమాలు , 24. మార్చి.2025, తాళ్ళపాక గ్రామము లో,  ప్రారంభం అవుతాయి, మూడు రోజులు జరుగుతాయి. 

        తిరుమల తిరుపతి దేవస్థానము , స్థానిక కళాకారులతో సప్తగిరి సంకీర్తనలు , గోష్టిగానము, హరికథ , సంగీత సభ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ధ్యానమందిరము , 108  అడుగుల విగ్రహము వద్ద, హరికథ, సంగీత కార్యక్రమాలు జరుగుతాయి. 



 వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమయ్య

వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమయ్య జయంతి

అన్నమయ్య  సంకీర్తనా భాండాగారం

No comments:

Post a Comment

వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమయ్య

                                                వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమయ్య ------------  వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమయ్య జయంతి వాగ్గేయక...