Friday, February 19, 2021

Kulasekhar Alwar

                                                    కులశేఖర ఆళ్వార్  

తిరువాన్కూరు(కేరళ) రాజ్యానికి,  మహారాజు కులశేఖరుడు . శ్రీరంగములో నివసిస్తూ అక్కడి ఆలయములో రంగనాథ స్వామి సేవచేస్తుండేవాడు. 

ముకుందమాల : ముకుందమాల అను భక్తి స్తోత్రాన్ని సంస్కృతంలో  రచించి,  భగవంతునికి అంకితం చేశారు. ఆ గ్రంథంలో వెంకటేశ్వర స్వామి తో. “నీ సన్నిధికి దేవతలుఅప్సరసలుమహాభక్తులు ఎందరో వస్తారుఅటువంటి నీ సన్నిధిలో గడపగా ఉన్నా నా జన్మ తరించినట్లేనని”, తన కోరిక విన్నవించుకున్నారుస్వామి తదాస్థు అన్నారు. తిరుమల లో గర్భగుడి ద్వారాని కున్న గడపని 'కులశేఖర పడిఅని అంటారు.

వేంకటేశ్వర స్వామి మూలవిగ్రహం ఎదురుగా ఉండే గడప ను"కులశేఖర పడి"(గడప) అంటారు.   తిరువాన్కూరు మహారాజు కులశేఖర ఆళ్వారు ని పేరు మీదుగా,  ఈ గడపకుఈ  పేరు ఏర్పడింది

No comments:

Post a Comment

దీనుఁడ నేను- దేవుఁడవు నీవు

దీనుఁడ నేను- దేవుఁడవు నీవు I am a humble person- You are God ...