శ్రీవారి ముడుపు హుండీ వ్రతము
7 శనివారములు- 7 ముడుల, పసుపు బట్ట
===================================
* ఒక్కో శనివారం- ఒక్క రూపాయి - పసుపు బట్ట లో, ముడి వేయాలి
* ఉపవాసము:: శనివారం ఉపవాసము ఉండాలి, ఫలాలు తీసుకోవచ్చు.
8వ శనివారం
=============
* తీపి పాయసము: ఐదుగురికి, తీపి పాయసము పెట్టాలి .
* శ్రీవారి హుండీ లో, ముడుపు వేయుట: ఏడు ముడుల, పసుపు బట్ట , శ్రీవారి దేవాలయము హుండీ లో వేయాలి. .
గమనిక: 8 శనివారములు, మాంసాహారము తినకూడదు.
ఫలితము : సర్వ దోషాలు పోతాయి మరియు మీ కోరికలు తీరుతాయి.
- వేణు తిరుమల
No comments:
Post a Comment