Monday, February 26, 2024

బాట గంగమ్మ గుడి , తిరుమల- బాటసారులను రక్షించే దేవత

                                బాట గంగమ్మ గుడి , తిరుమల- బాటసారులను రక్షించే దేవత  

  బాట గంగమ్మ , నడక ద్వారా వెళ్లే భక్తులకు రక్షణ: బాట గంగమ్మ , నడక ద్వారా ఆకాశ గంగకు వెళ్ళు భక్తులకు, తోడుగా  వెళ్లి ,  జంతువుల, దుష్ట శక్తుల బారిన పడకుండా  రక్షిస్తుంది. 


తిరుమల నంబి వంశీకులు- స్వామి వారి తీర్ధ కైంకర్యం- బాట గంగమ్మ రక్షణ
 

         ప్రతి రోజు, అర్ధ రాత్రి , బాట  గంగమ్మ గుడి నుండి, నడక  దారిన , అడవి మార్గములో ,ఆకాశ గంగ కు వెళ్లి ,  కుండల తో తీర్ధము తీసుకొని వెంకటేశ్వర స్వామి కి, అభుషేకం చే యడము కోసము , తీర్ధ కైంకర్యం తీసుకువస్తారు . 

        బాట గంగమ్మ , అడవి బాటలో , ఆకాశ గంగకు వెళ్లే,  ఈ తిరుమల నంబి వంశీయులకు , తోడుగా వెళ్లి , క్రూర జంతువులకు , దుష్ట శక్తుల  బారిన పడకుండా  రక్షిస్తుంది.


 Goddess Baata Gangamma protects from Wild Animals, Evils for pathway people of Akasa Ganga, Tirumala.

Ancestors of Tirumala Nambi: They takes blessings of Goddess Baata Gangamma & follow the pathway of Akasa Ganga for Theerdha Kainkaryam of Lord Venkateswara swamy for Abhishekam. Goddess Baata Gangamma follow the Tirumala Nambi Ancestors Pathway of Akasa Ganga for Teerdham& protects from Wild Animals, Evils.

No comments:

Post a Comment

నూతన వధూవరులకు " తిరుమల వివాహ కానుక "

 నూతన  వధూవరులకు " తిరుమల వివాహ కానుక "                                    తిరుమల వివాహ కానుక  - ఇది పూర్తిగా ఉచితం             మ...