Friday, September 29, 2023

మలయప్ప స్వామి దర్శనము, మాడ వీధులు , తిరుమల

 

                                       మలయప్ప స్వామి  దర్శనము, మాడ వీధులు , తిరుమల 

మలయప్ప స్వామి (శ్రీవారు ఉత్సవ విగ్రహాలు ) దర్శనము, మాడ వీధులు , తిరుమల : ప్రతి రోజు, సాయంత్రం, 6 గంటలకు , స్వామి వారు , సవ్య దిశలో, మాడ వీధులలో భక్తులకు దర్శనము ఇస్తారు. ”భాగ్‌ సవారి” ఉత్సవం, రోజున, స్వామివారు , అపసవ్య దిశలో దర్శనము ఇస్తారు .

No comments:

Post a Comment

తరిగొండ వెంగమాంబ జయంతి - 11. మే. 2025

                                                       మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ                             తరిగొండ  వెంగమాంబ "జీవ సమా...