Wednesday, June 14, 2023

Silathoranam

         

                                                            శిలాతోరణము  

               శ్రీవారి గుడికి, ఉత్తరాన, 1  కిలోమీటర్ల  దూరములో , సహజ సిద్దమైన శిలాతోరణము  ఉన్నది. ఈ   శిలాతోరణము , 15  అడుగుల ఎత్తు , 25  అడుగుల వెడల్పుతో ఏర్పడినది. 

  శలాతోరణము  చరిత్ర: తీవ్రంగా , నీటి కోతల వలన ఏర్పడినది, ఈ స్థలం : శిలాతోరణం. 150  కోట్ల , సంత్సరాల క్రితము ఈ  శిలాతోరణం, ఏర్పడినదని , పరిశోధకుల అభిప్రాయము. 

     ప్రపంచములో, సహజ సిద్ధంగా , ఏర్పడిన  శిలాతోరణములు, మూడు మాత్రమే ఉన్నవి.  

 అమెరికాలో, ఉటా  నగరములో, రెయిన్బో ఆర్చి, బ్రిటన్ లోని, కట్ థ్రు , తిరుమలలో,  శిలాతోరణము.

 దర్శనీయ స్థలం : శిలాతోరణం, పక్కనే   చక్ర తీర్ధము

No comments:

Post a Comment

నూతన వధూవరులకు " తిరుమల వివాహ కానుక "

 నూతన  వధూవరులకు " తిరుమల వివాహ కానుక "                                    తిరుమల వివాహ కానుక  - ఇది పూర్తిగా ఉచితం             మ...