వేణుగోపాల స్వామి దేవాలయము
శ్రీవారి గుడికి, ఉత్తరాన, 4 కిలోమీటర్ల దూరములో , పాపవినాశనం వెళ్లే మార్గములో " వేణుగోపాల స్వామి దేవాలయము " ఉన్నది.
దర్శనీయ ప్రదేశాలు:
1. వేణుగోపాల స్వామి దేవాలయము- విగ్రహాలు- లక్ష్మి నరసింహ స్వామి, కలియమర్దన శ్రీకృష్ణుడు , గోవర్ధనగిరిధారి, కుచేల- శ్రీకృష్ణుడు , వసుదేవ బాలకృష్ణులు, యశోద కృష్ణుడు, కంస సంహారము.
2. హాథి రామ్ సమాధి
మార్గము: ఆర్టీసీ , సొంత వాహనాలలో, రావచ్చు
నిర్వాహక సంస్థ: ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ.
పూజా నిర్వాహకులు : హాథి రామ్ జి మఠము
No comments:
Post a Comment