శ్రీ వెంకటేశ్వర స్వామి మ్యూజియం
తిరుమలలో, ప్రపంచ ప్రఖ్యాతి గానిచిన, తిరుమల దివ్య క్షేత్రము, చారిత్రిక వైభవాన్ని , ప్రపంచానికి అందిస్తున్న , దివ్య విజ్ఞాన భాండాగారం " శ్రీ వెంకటేశ్వర స్వామి మ్యూజియం ".
మ్యూజియం :
* అన్నమయ్య రాగి రేకులు
* చిత్రలేఖనం
* రాతి విగ్రహాలు
* కొయ్య విగ్రహాలు
* కాంస్య విగ్రహాలు
* నాణేలు
లక్ష , 25 వేలు, చదపు అడుగుల, సువిశాల ప్రాంగణములో , 1997 లో శ్రీ వెంకటేశ్వర స్వామి మ్యూజియం నిర్మచారు.
No comments:
Post a Comment