శ్రీవారి ముడుపు హుండీ వ్రతము
బాట గంగమ్మ , నడక ద్వారా వెళ్లే భక్తులకు రక్షణ: బాట గంగమ్మ , నడక ద్వారా ఆకాశ గంగకు వెళ్ళు భక్తులకు, తోడుగా వెళ్లి , జంతువుల, దుష్ట శక్తుల బారిన పడకుండా రక్షిస్తుంది.
ప్రతి రోజు, అర్ధ రాత్రి , బాట గంగమ్మ గుడి నుండి, నడక దారిన , అడవి మార్గములో ,ఆకాశ గంగ కు వెళ్లి , కుండల తో తీర్ధము తీసుకొని వెంకటేశ్వర స్వామి కి, అభుషేకం చే యడము కోసము , తీర్ధ కైంకర్యం తీసుకువస్తారు .
బాట గంగమ్మ , అడవి బాటలో , ఆకాశ గంగకు వెళ్లే, ఈ తిరుమల నంబి వంశీయులకు , తోడుగా వెళ్లి , క్రూర జంతువులకు , దుష్ట శక్తుల బారిన పడకుండా రక్షిస్తుంది.
Goddess Baata Gangamma protects from Wild Animals, Evils for pathway people of Akasa Ganga, Tirumala.
Ancestors of Tirumala Nambi: They takes blessings of Goddess Baata Gangamma & follow the pathway of Akasa Ganga for Theerdha Kainkaryam of Lord Venkateswara swamy for Abhishekam. Goddess Baata Gangamma follow the Tirumala Nambi Ancestors Pathway of Akasa Ganga for Teerdham& protects from Wild Animals, Evils.
నూతన వధూవరులకు " తిరుమల వివాహ కానుక " తిరుమల వివాహ కానుక - ఇది పూర్తిగా ఉచితం మ...