Thursday, June 8, 2023

Akasa Ganga

                                                              

                                                                         ఆకాశ గంగ          

  శ్రీవారి "తీర్ధ కైంకర్యము"- తిరుమలనంబి :  శ్రీవారిని, తీర్ధకైంకర్యముతో, సేవించిన వైష్ణ భక్తాగ్రేసుడు , తిరుమలనంబి . ప్రతిరోజు, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి , పాపవినాశనం తీర్ధం నుండి , పవిత్ర జలాన్ని తీసుకొచ్చేవారు. 

              తన ప్రియా భక్తుడి, ఆ శ్రమ తగ్గించాలనే  తలంపుతో , తిరుమలనంబిని , బోయవాని రూపములో , పరీక్షించే    సమయములో , సాక్షాత్తు  వెంకటేశ్వర స్వామి సృష్టించిన  పవిత్ర  జలధార , ఈ  "ఆకాశగంగ".

      అంజనాద్రి : అంజనాదేవి , తపస్సు చేసి, వాయుదేవుడి అనుగ్రహం తో, ఆంజనేయడని పుత్రుడిగా పొందినది. ఈ ప్రదేశాన్ని , అంజనాద్రి పిలుస్తారు. 

స్థలము: శ్రీవారి గుడికి, ఉత్తరాన, 5  కిలోమీటర్ల , దూరములో  " ఆకాశ గంగ " ఉన్నది. 

దర్శనీయ  ప్రదేశాలు:  అంజనాదేవి, బాలాంజనేయ స్వామి దేవాలయము .

మార్గము:  ఆర్టీసీ , సొంత వాహనాలలో, రావచ్చు  



No comments:

Post a Comment

నూతన వధూవరులకు " తిరుమల వివాహ కానుక "

 నూతన  వధూవరులకు " తిరుమల వివాహ కానుక "                                    తిరుమల వివాహ కానుక  - ఇది పూర్తిగా ఉచితం             మ...