Thursday, November 20, 2025

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జీవ సమాధి, తిరుమల

                                            మాతృశ్రీ  తరిగొండ వెంగమాంబ జీవ సమాధి 

           మాతృశ్రీ  తరిగొండ వెంగమాంబ  అమ్మవారు, జీవ సమాధి అయిన, 210 సంత్సరాలు తరువాత విగ్రహము, గుడి నిర్మాణము జరగటం , కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి అనుగ్రహము వలన , మహా భక్తులు ,శ్రీ ఆళ్ల అయోధ్య రామి రెడ్డి దంపతులు నిర్మించారు. 

           మాతృశ్రీ  వెంగమాంబ ధ్యాన మందిరము, గుడికి అనుమతులు ఇచ్చి , నిరంతర సహకారము అందించిన , వైవి సుబ్బా రెడ్డి గారికి, జవహర్  రెడ్డి గారికి,  ధర్మా రెడ్డి గారికి, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, తిరుమల దేవస్థానము కార్య నిర్వాహక బృందానికి, గుడి నిర్మాణ కార్మికులకు,  బాల కృష్ణ గారికి(అయోధ్య రమి రెడ్డి గారి సహాయకుడు), మా కృతజ్ఞతలు.

          వెంగమాంబ అమ్మవారికి, నిరంతర సేవలు అందించిన , విశ్వ మూర్తి గారు(వెంగమాంబ వంశీకుడు) దంపతులకు ,  ప్రత్యేక కృతజ్ఞతలు.

                                                                                                              - తిరుమల వేణు  

No comments:

Post a Comment

దీనుఁడ నేను- దేవుఁడవు నీవు

దీనుఁడ నేను- దేవుఁడవు నీవు I am a humble person- You are God ...