Friday, April 4, 2025

తిరుమల వైభవం

వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన-
వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి !!

"వేంకటాద్రికి" సమానమైన పుణ్యక్షేత్రం బ్రహ్మాండంలో ఏదీ లేదు-
"వేంకటేశుడికి" సాటిరాగల దేవుడు గతంలోనూ లేడు, భవిష్యత్తులోనూ ఉండడు" అని అర్థం.
 

No comments:

Post a Comment

వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమయ్య

                                                వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమయ్య ------------  వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమయ్య జయంతి వాగ్గేయక...