శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయం , గుడిమల్లం
భారతదేశంలో, " మొదటి శివాలయము - శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయం , గుడిమల్లం".
శ్రీ పరశురామేశ్వర స్వామి
ఏకశిలపై త్రిమూర్తులు
* బ్రహ్మ- యక్ష రూమపు
* విష్ణువు - పరశురామావతారము
* శివుడు- పురుషలింగాకారం , స్వర్ణముఖి నది తీరమున, వెలసినది.
- గోపురము- గజపుష్ఠి ఆకారము
- గర్భాలయము- శివలింగాకృతి
- మూల విరాట్ : భూమి ఉపరితలం నుండి , 6 అడుగుల పల్లములో, ఉండుట చేత , గుడిపల్లము గా, కాలక్రమేణా , గుడిమల్లం గా పిలుస్తారు.
- మూల విరాట్ ను , స్పర్శించే సూర్యకిరణాలు : ఉత్తరాయణము నుండి దక్షణాయణము కు , మారే దిశలో సూర్యకిరణాలు మూల విరాట్ ను , స్పర్శిస్తాయి.
- స్వర్ణముఖి నది - మూల విరాట్ ను, స్పర్శించుట : 60 సంవత్సరాల, ఒకసారి, స్వర్ణముఖి తీర్ధము మూల విరాట్ ను స్పర్శించు ను . చివరిగా, 4 .డిసెంబర్. 2005 , స్వర్ణముఖి నది జలము, మూల విరాట్ ను అభిషేకం చేసింది.
- 2, 600 సంవత్సరాల , ప్రాచీన దేవాలయం "గుడిమల్లం "
స్వామి వారి " అభిషేకము": వివాహం ఆలస్యం అవుతున్న వారు, సంతానం లేనివారు, స్వామికి అభిషేకం , చేయించడం వలన శుభము కలుగును.
==========================
శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయం , ప్రాంగణంలో
1. శ్రీ ఆనందవల్లి (పార్వతి దేవి), దేవాయలం :
2. శ్రీవల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి
3. సూర్య భగవానుడు ఆలయము
- అభిషేకం: ప్రతి శుక్రవారం , ఉదయం 8 గనుల నుండి 9 గంటల వరకు
- కుంకుమ అర్చన : 10 గనుల నుండి 11 గంటల వరకు
2. శ్రీవల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి
3. సూర్య భగవానుడు ఆలయము
No comments:
Post a Comment