తోండమనాడు- ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయము
తొండమాన్ చక్రవర్తి, తిరుమలలోని, బంగారు "ఆనంద నిలయము" నిర్మించాడు. తోండమనాడు, తొండమాన్ చక్రవర్తి సొంత గ్రామము .
ఈ చక్రవర్తి , ప్రతి రోజు , తిరుమలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకొనేవాడు. కాల క్రమేణా, వయోభారంతో కొండమీదికి వచ్చి సేవించలేక పోతున్నా అని స్వామి కి విన్నవించుకన్నాడు. స్వామి వారు, భూదేవి, శ్రీదేవి సమేతంగా ఈ గ్రామంకు వచ్చి, .తొండమాన్ చక్రవర్తి, ఎదురుగా కూర్చొని, దీవించారు.
విగ్రహ ప్రత్యేకత: స్వామి వారు, భూదేవి, శ్రీదేవి , కూర్చొని, దీవిస్తూ వుంటారు.
స్థలము: తిరుపతి నుండి శ్రీ కాళహస్తి వెళ్లే మార్గంలో, తోండమనాడు ఉంది .
* తిరుపతి- తోండమనాడు: 28 km
* శ్రీ కాళహస్తి- తోండమనాడు : 7 km
No comments:
Post a Comment