Saturday, November 5, 2022

Akhanda Hari Naama Sankirthanam Mandapam

  

                             అఖండ హరి నామ సంకీర్తన మండపం

            నిరంతర "అఖండ హరినామ సంకీర్తన" కార్యక్రముతిరుమల కళ్యాణకట్ట ఎదురుగా వున్న మండపంలో,ఈ నిరంతర సంకీర్తనా కార్యక్రమాలు 24 గంటలపాటు జరుగుతాయి. "అఖండ హరినామ సంకీర్తన" కార్యక్రము వలనభక్తి వాతావరణము కలుగుతుంది. నిరంతర సంకీర్తనా కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానంనిర్ణయించింది.

 హరినామ సంకీర్తన  భజన బృందం : ప్రతి రోజు  , 12  బృందాలు బృందం లో, 15  మంది సభ్యులు ఉంటారు

 ఫలితము: అఖండ హరినామ సంకీర్తన లో పాల్గొనటం వలనయజ్ఞం చేసిన ఫలితము మరియు మోక్షం  వస్తుంది.

                                      స్థలము : నాద నీరాజనంవెనుక భాగము లో ఉంటుంది.

      Akhanda Hari Naama Sankirthanam Mandapam,Tirumala

Hari Nama Sankeerthana program was specially designed for a piety atmosphere at the Tirumala hills.

   Group: Every day, 12 groups, each group containing 15 members perform Bhajana.

   Result: Hari Nama Sankeertana is equal to performing Yagnas and is enough to grant salvation to human beings.

   Location: Backside of Nadha Neerajana Mandapam.

No comments:

Post a Comment

నూతన వధూవరులకు " తిరుమల వివాహ కానుక "

 నూతన  వధూవరులకు " తిరుమల వివాహ కానుక "                                    తిరుమల వివాహ కానుక  - ఇది పూర్తిగా ఉచితం             మ...