పాపవినాశనం తీర్ధం
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి , పాదాల నుండి , పాపవినాశనం లో నీరు చేరుతుంది. ఈ పవిత్ర జలాలతో , స్నానం చేస్తే, పాపాలు హరించుకు పోతుంది, ఈ కారణము వలన, ఈ ప్రదేశమును, "పాపవినాశనం " అంటారు. ఇక్కడ, పాపవినాశనం డ్యామ్, గంగాదేవి గుడి ఉన్నవి.
స్థలం: శ్రీవారి ఆలయానికి , 5 కిలోమీటర్ల దూరములో , పాపవినాశనం ఉంది.
దర్శనీయ ప్రదేశాలు: పాపవినాశనం తీర్ధం , గంగాదేవి గుడి పాపవినాశనం డ్యామ్, గంగాదేవి గుడి
మార్గము: ఆర్టీసీ , సొంత వాహనాలలో, రావచ్చు
స్నానపు గదులు: పవిత్ర స్నానం, చేయుటకు స్త్రీలకు , పురుషులకు , స్నానపు గదులు ఉన్నాయి.
No comments:
Post a Comment