Saturday, October 29, 2022

పాలధార- పంచదార, శ్రీశైలం

 

          పాలధార, పంచధార- కొండపగులులనుండి పంచధార (ఐదు ధారలు ) లతో, వేగంగా  ప్రవహించే జలాలు చల్లగా,  ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ, ఒక్కొక్క ధార ఒక్కొక్క రుచితో నుండుట ఇక్కడి ప్రత్యేకత. ఒక ధార నుండి జలము సేవించి ప్రక్క మరొక దాని నుండి సేవిస్తే మార్పు తెలుస్తుంది.


 జగద్గురు శంకరాచార్య: ఈ  అందమైన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశం . ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. 

 రోగ నివారిణి ధార : ఈ నీరు , సేవిస్తే సకల రోగాలు పోతాయని& కాళ్ళను , చేతులను శుభ్రం  చేసుకుంటే . నొప్పులు పోతాయని , ప్రజల  నమ్మకం .

నూతన వధూవరులకు " తిరుమల వివాహ కానుక "

 నూతన  వధూవరులకు " తిరుమల వివాహ కానుక "                                    తిరుమల వివాహ కానుక  - ఇది పూర్తిగా ఉచితం             మ...